IPL 2021 : Rishabh Pant అగ్రస్థానంలో నిలబెట్టినా Shreyas Iyer నే DC Captain || Oneindia Telugu

2021-05-14 413

IPL 2021 : Shreyas Iyer will walk in as Delhi Capitals skipper - Aakash Chopra on DC captaincy change when IPL 14 resumes
#IPL2021
#ShreyasIyer
#DCcaptaincy
#RishabhPant
#DelhiCapitals
#AakashChopra
#IPLresumes
#Delhifranchise
#DelhiCapitalsskipper

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. గాయంతో టోర్నీకి దూరమై.. కోలుకొని తిరిగొస్తే జట్టులోకి తీసుకోకూడదన్న నియమమేమీ లేదన్నారు. సారథిగా రిషబ్ పంత్ నిరూపించుకున్నా.. తిరిగొస్తే అయ్యరే ఢిల్లీ కెప్టెన్ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.